Insert title here
Welcome to APEPDCL Chat
Minimize Chatbox
APEPDCL

Service - Mobile Mapping

Please Enter Sum value.
Please Enter correct Value
ప్రియమైన విద్యుత్ వినియోగదారులకు,

కరోనా నివారణకు ప్రభుత్వం మనందరి మేలు కోసం లాక్ డౌన్ నిబంధలను సమర్ధవంతంగా అమలు చేస్తుంది. వాస్తవాలను గ్రహించి ఈ క్లిష్ట తరుణంలో ఇళ్లకే పరిమితమవుదాం.

భౌతిక దూరం పాటిద్దాం. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకుందాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అన్ని క్లిష్ట సమయాల్లో వైపరీత్యాలలో మీ వెన్నంటి ఉన్న విద్యుత్ శాఖ నిరంతరాయ విద్యుత్ ను అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది.

విద్యుత్ సమస్యల పరిష్కారానికి డయల్ చేయండి : 1912